మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తాజాగా నిఖిల్ హీరోగా రూపొందిన "స్పై" అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ సినిమా ద్వారా ఈ నటికి మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. 

దానితో ప్రస్తుతం ఈ నటికి తెలుగు సినిమాలలో వరుసగా అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సినిమాలలో తన అందాలను ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేయగా అందులో అనేక ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. ఇకపోతే కొంత కాలం క్రితం ఈ బ్యూటీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లేస్ రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అది చాలా రోజులు వైరల్ అయ్యాయి. 

ఇకపోతే తాజాగా ఈ బ్యూటిఫుల్ లేడీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పలుచటి రెడ్ కలర్ సారీ ని కట్టుకొని తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా అదిరిపోయే రేంజ్ లో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: