మోస్ట్ బ్యూటిఫుల్ నటి మరియు యాంకర్ అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మొదట న్యూస్ రీడర్ గా పని చేసి ఆ తర్వాత యాంకరింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అలా ఈ ముద్దుగుమ్మ ఈటీవీలో ప్రసారం అయినటువంటి జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించి ఈ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ నటికి అనేక తెలుగు టీవీ షో లలో యాంకర్ గా అవకాశాలు దక్కాయి.

అలా వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తున్న సమయం లోనే ఈ ముద్దుగుమ్మ నాగార్జున హీరోగా రూపొందిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమాలో ఈ నటి తన నటనతో పాటు తన అందచందాలతో కూడా ప్రేక్షకులను కట్టిపడేయడంతో అనసూయ కి తెలుగు సినిమాల్లో వరస అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ నటి చాలా సంవత్సరాల పాటు యాంకర్ గా కెరియర్ ను కొనసాగిస్తూనే వరస సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఇక ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ కి వరుస సినిమా అవకాశాలు రావడంతో టీవీ షో లను పక్కన పెట్టి కేవలం సినిమాల్లోనటిస్తూ వస్తుంది. ఇకపోతే సినిమాల్లో అప్పుడప్పుడు ఈ నటి తన అంద చందాలను ఆరబోస్తూ కూడా కుర్ర కారు ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే సినిమాల్లో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దు గుమ్మ తన అందాలను ఆరబోస్తోంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఇకపోతే తాజాగా అనసూయ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి బ్లాక్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: