మాస్ మహారాజ రవితేజ హీరో గా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ కి నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.33 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.45 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.73 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.27 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమాకి 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.78 కోట్ల షేర్ ... 19.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇలా ఈ మూవీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇకపోతే ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహించగా ... నుపూరు సనన్ , గాయత్రి భరద్వాజ్ లు ఈ మూవీ.లో రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించగా ... జీవి ప్రకాష్ కుమార్మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా రూపొందడంతో ఈ మూవీ లో రవితేజ కూడా బందిపోటు దొంగ పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ మూవీ లో రవితేజ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: