మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ... తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. 

ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని 2024 వ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ దర్శకుడు కొరటాల శివ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటికి తెలుగు తో పాటు సౌత్ లో సూపర్ క్రేజ్ లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే జాన్వి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలుచటి పింక్ కలర్ సారీని కట్టుకొని అందుకు తగిన పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: