తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి హేబ్బా పటేల్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి తన నటనతో ... అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇకపోతే చాలా రోజుల క్రితం ఈ నటి ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. 

మూవీ నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల అయినప్పటికీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఇందులో ఈ బ్యూటీ తన నటనతో పాటు అంద చందాలతో కూడా సూపర్ గా ఆరబోసి ప్రేక్షకులను భాగానే కట్టిపడేసింది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఎన్నో సందర్భాలలో తన అందాలను ఆరబోసి కుర్ర కారు ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన చాలా ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా హెబ్బా పటేల్ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని చున్ని ని వెనక నుండి చేతులపై వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: