వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీ లో వీరి జంట గురించి తెలియని వారుండరు. యిటివలే వాళ్ళిద్దరూ పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి కీ మెగా ఫ్యామిలీ చాలా మంచి గుర్తింపు వచ్చింది. యిప్పుడు నా భార్య తో నేనూ ఆ పని చెయ్యలేదు అంటూ వరుణ్ తేజ్ చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ పేరే మారుమ్రోగిపోతుంది . ఇండస్ట్రీలోకి వచ్చిన వరుణ్ తేజ్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు .రీసెంట్గా ఆయన నటించిన సినిమా "ఆపరేషన్ వాలంటైన్".. మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాకు వీలైనంత పబ్లిసిటీ తీసుకొస్తున్నాడు వరుణ్ తేజ్.ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత రిలీజ్ కాబోతున్న ఫస్ట్ సినిమా కావడంతో ఏ ఇంటర్వ్యూ కి వెళ్లిన లావణ్య త్రిపాఠి తో ప్రేమ ఎలా మొదలైంది ..? లావణ్య త్రిపాఠి ..వరుణ్ తేజ్ రిలేషన్షిప్ గురించి ఎక్కువగా ప్రశ్నలు వినపడుతున్నాయి . ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ ప్రశ్నిస్తూ .."లావణ్యతో సినిమాల్లో కలిసి నటించే అవకాశం వస్తే ఎస్ చెప్తారా ..? నో చెప్తారా..? అంటూ అడగ్గా వరుణ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు ."స్టోరీకి మేము సెట్ అయితే కచ్చితంగా నటిస్తాము.. ఏదో చేయాలి అని తొందరపడి చేసేయము.. డైరెక్టర్ రాసుకున్న కథకు మేము సరిపోతేనే చేస్తాం " అంటూ ఆన్సర్ ఇచ్చాడు . అంతే కాదు "మీరు చేసిన సినిమాల్లో లావణ్య కు ఏ సినిమా అంటే ఇష్టమని ప్రశ్నించగా ..?".."ఇప్పటివరకు నేను ఆ ప్రశ్న ఆమెను అడగనేలేదు " అంటూ సరదాగా బదులు ఇచ్చాడు. దీంతో వరుణ్ లావణ్య కు సంబంధించిన విషయాలు వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: