అలా భారీ అంచనాలతో దిగుతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఐదేళ్ల కిందట బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మొగించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఇది రీమేక్. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు ఆడియెన్స్‌లో క్రియేట్ చేసిన అంచనాలు అంతా ఇంతా కాదు.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్‌లు చేస్తూ.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.ఇక రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వూలో.. రామ్ సినిమాకు సంబంధించిన పలు విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా కోసం 18 కిలోలు తగ్గినట్లు రామ్ పోతినేని తెలిపాడు. తన లాస్ట్ సినిమా స్కంధలో రామ్ 86కిలోలు ఉండగా.. ఈ సినిమా కోసం 68కి వచ్చినట్లు చెప్పాడు. అంతేకాకుండా స్కంధ పూర్తికాగానే విధేశాలకు వెళ్లి వ్యాయామం చేసినట్లు శంకర్ లుక్‌లోకి వచ్చినట్లు తెలిపాడు. కాగా స్కంధ సినిమా గతేడాది ఆగస్టు నెలలో పూర్తయింది.ఇక ఈ సినిమా సెప్టెంబర్-అక్టోబర్ నెలలో స్టార్ట్ అయింది. అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే రామ్ పోతినేని 18 కిలోలు తగ్గాడు. నిజానికి ఇది మాములు విషయం కాదు. అయితే.. వ్యాయామంతో పాటు రాత్రి పూట కేవలం జ్యూ్స్‌లు మాత్రమే తాగేవాడని రామ్ సన్నిహితులు తెలిపారు. దీంతో హీరో డెడికేషన్ సూపర్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.