
సోషల్ మీడియాలో చాలామంది ఫిట్నెస్ గురించి అవేర్నెస్ వీడియోలు చేస్తున్న కొంతమంది ఫాలో అవుతున్నారు కొంతమంది ఫాలో అవ్వట్లేదు . సెలబ్రిటీస్ కూడా కొంతమంది బాగా అనారోగ్యానికి గురవుతూ వస్తున్నారు . అయితే యంగ్ హీరోస్ అందరూ కూడా ఎనర్జీ విషయంలో ఫిట్నెస్ విషయంలో రూల్స్ బ్రేక్ చూస్తూ ఉంటే 60 ప్లస్ లోను బాలయ్య మాత్రం ఇప్పటికి తన పనులు తానే చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే సాధారణంగా 60 దాటాక మనుషులకి జబ్బులు వస్తూ ఉంటాయి. కానీ బాలయ్యకు ఎటువంటి జబ్బు లేదు . బిపి - షుగర్ లాంటివి కూడా ఎక్కువ లేవు .
దానికి కారణం ఏంటంటే ఆయన ఫాలో అయ్యే ఫుడ్ డైట్ .. ఆయన ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ అంటూ తెలుస్తుంది . ముఖ్యంగా చంద్రబాబునాయుడు గారు ఎలాంటి లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతున్నారో. అదే లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతున్నాడు బాలయ్య అంటూ కూడా మాట్లాడుతున్నారు జనాలు. ఇద్దరికీ డైట్ కంట్రోల్ చేసేది బ్రాహ్మణినే అంటూ కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది . అంతేకాదు ఇప్పటికి చంద్రబాబునాయుడు యమ ఫిట్ గా ఉన్నాడు . బాలయ్య కూడా ఫిట్ గా ఉన్నారు. వీళ్ళిద్దరికీ పర్సనల్గా డైట్ కంట్రోల్ చేసేది బాలయ్య పెద్ద కూతురే. మరీ ముఖ్యంగా హెల్తీ డైట్ ఫాలో అవ్వడంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ వాళ్లకు అలవాటు చేసిందట. ఎర్లీ మార్నింగ్ యోగ వాకింగ్ లాంటివి అలవాటు చేసిందట . బాలయ్య ఇప్పటికి ఫిట్ గా ఉండడానికి కారణం బ్రాహంఇణి పెట్టిన డైట్ కండిషన్స్ వ్యాయామాల షెడ్యూల్సే అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ప్రజెంట్ బాలయ్య అఖండ 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు..!