మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ తెలుగు సినిమాలలో నటించి మంచి గుర్తింపును అందుకుంది. ఇక మాధురి తన కెరీర్ లో ఎన్నో గొప్ప సినిమాలలో నటించింది. అందులో దయావన్ సినిమా ఒకటి. ప్రముఖ దర్శకుడు ఫిరోజ్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా... వినోద్ కన్నా, మాధురి దీక్షిత్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చోటుచేసుకుంది. ఇక దయావన్ సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో వినోద్ కన్నా, మాధురి దీక్షిత్ నటిస్తున్న సమయంలో ఫుల్ రొమాంటిక్ సీన్ ను షూట్ చేసేందుకు దర్శకుడు సిద్ధమయ్యారట. అందులో లిప్ లాక్ సీన్ ను తీస్తున్న సమయంలో మాధురి దీక్షిత్ కాస్త ఇబ్బంది పడ్డారట. 

వినోద్ కన్నా మాధురి దీక్షిత్ మధ్య లిప్ లాక్ సీన్ తీసే సమయంలో షార్ట్ బాగా రావడంతో దర్శకుడు కట్ చెప్పారట. కానీ దర్శకుడు మాటలు వినిపించుకోకుండా వినోద్ కన్నా హీరోయిన్ మాధురి దీక్షిత్ పెదవులను తన పెదవులతో గట్టిగా బిగించడంతో మాధురి చాలా ఇబ్బంది పడింది. అయితే తనకన్నా 20 ఏళ్ల వయసులో చిన్నమైన మాధురి దీక్షిత్ పెదవిని వినోద్ కన్నా అలాగే ఐదు నిమిషాల పాటు పట్టుకునే ఉన్నారట. అంతసేపు అలా గట్టిగా పట్టుకొని కొరకడంతో మాధురి దీక్షిత్ పెదవుల నుంచి రక్తం కారింది. ఆ బాధను భరించలేక మాధురి బోరున ఏడ్చిందట. షాట్ పూర్తయిన వెంటనే తన గదిలోకి వెళ్లి బాధపడిందట. తన తప్పును తెలుసుకున్న వినోద్ ఆ తర్వాత మాధురికి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగినట్లుగా బాలీవుడ్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అయింది.

సినిమా రిలీజ్ అయిన అనంతరం ఆ లిప్ లాక్ సీన్ ను తొలగించాలని కోర్టు నుంచి లీగల్ నోటీసులు జారీ చేశారు. అయితే మాధురి దీక్షిత్ కూడా ఆ సీన్ తొలగించమని దర్శకుడుని కోరిందట. అయితే ఆ సీన్ తొలగించకుండా కోటి రూపాయలు ఖర్చుపెట్టి ఆ సీన్ ను అలాగే ఉంచారట. తాను చెప్పినప్పటికీ లిప్ లాక్ సీన్స్ తొలగించకపోవడంతో మాధురి దీక్షిత్ చాలా బాధపడిందట. ఈ సినిమా 1988 సంవత్సరంలో రిలీజ్ అయ్యి భారీగా కలెక్షన్లు రాబట్టింది. 2.5 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించగా.... 7.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఇక మాధురి దీక్షిత్ ఈ సినిమాలో చాలా అందంగా, హాట్ గా నటించడంతో తన అభిమానులు సంతృప్తి చెందారట. ఈ విషయం ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్ లో కొడైకూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: