యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు వినిపించినా ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. దేవర సినిమాకు సీక్వెల్ గా దేవర2 తెరకెక్కుతోంది. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ భావించారు.
 
దేవర2 సినిమాలో దేవర పాత్ర కచ్చితంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దేవర పాత్ర చనిపోతే మాత్రం దేవర2 తీసినా లాభం ఉండదని చెప్పవచ్చు. వర పాత్ర ఎంత అద్భుతంగా ఉన్నా ఆ పాత్ర దేవర పాత్రను డామినేట్ చేయలేదని చెప్పవచ్చు. కొరటాల శివ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ తో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. దేవర సీక్వెల్ లో ట్విస్టులకు కొదువ లేదని తెలుస్తోంది.
 
దేవర సీక్వెల్ లో యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది. దేవర సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దేవర సీక్వెల్ కు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
 
దేవర సీక్వెల్ లో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్న సంగతి తెలిసిందే. లుక్స్ విషయంలో కేర్ తీసుకుంటున్న తారక్ భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు సృష్టించి రికార్డులు తిరగరాయాలని అభిమానులు కోరుకుంటున్నారు. తారక్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఇతర సినిమాల నుంచి కూడా క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. తారక్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: