
ఇక ఇది ఇలా ఉండ గా దీంతో పాటుగా రెండో షెడ్యూల్ కి కూడా రంగం సిద్ధమైనట్టు గా తెలుస్తుంది .. ఇలా మొత్తానికి వచ్చే ఏడాది సంక్రాంతి వార్ లో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా ని తీసుకువస్తారని కూడా చెప్పవచ్చు .. ఇప్పటికే చిరంజీవి విశ్వంబర సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు .. అలాగే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ తో పాటు ప్రమోషనల్ వీడియోస్ ని కూడా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు .. ఇక మరి వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మించి మెగాస్టార్ తో ఎలాంటి సంచలను క్రియేట్ చేస్తారా అనేది ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్ గా మారింది ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు