
ఆమె క్యారెక్టర్ మాత్రమే కాకుండా ఆమె తో ఉన్న పలు సన్నివేశాలు , పలు క్యారెక్టర్లు సంబంధాలు చూసి ప్రేక్షకుల కి చిర్రాకు వెగటు కలిగింది .. అలాగే ఆమె పై భారీగా నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి .. ఇక దీంతో త్రిష మాత్రం ఈ ఇష్యూ లో మాత్రం గట్టి గా బలైపోయింది అని చెప్పవచ్చు .. ఈ సినిమా కి మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించ గా .. కమలహాసన్ , మణిరత్నం , ఆర్ మహేంద్రన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మించారు .. నిన్న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ మూవీ మొదటి షో నుంచి భారీ నెగిటివ్ టాక్ తెచ్చుకుని .. మణిరత్నం , కమల్ కాంబో పై ప్రేక్షకుల్లో చిరాకు తెప్పించింది ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..