- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం లో పెద్ది సినిమా లో  నటిస్తున్న విషయం తెలిసింది .. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తర్వాత సినిమా లను వరుస గా ఓకే చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు .. ఈ క్రమం లోనే రామ్ చరణ్ మరో స్టార్ డైరెక్టర్ కు ఓకే చెప్పినట్లు గా వార్తలు వస్తున్నాయి .. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో రామ్ చరణ్సినిమా చేయడాని కి ఓకే చెప్పినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి .. గతంలోనే వీరి కాంబినేషన్లో ఓ సినిమా రావాల్సి ఉన్నా పలు అనుకొని కారణాల వల్ల ఆది కుదరలేదు ..

ఇక ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాల వరుస లో త్రివిక్రమ్ సినిమా ని కూడా లైన్లో పెట్టనన్నాడు రామ్ చరణ్ .. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి కథ ను రెడీ చేసాడా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది .. అలాగే త్రివిక్రమ్ మార్క్ డైలాగులు , కంటెంట్ రామ్ చరణ్ కు ఎంతవరకు కలిసి వస్తాయి అనేది కూడా అంతు చిక్కని ప్రశ్నగా మారింది .. ఇక మరి త్రివిక్రమ్ , రామ్ చరణ్ సినిమా ఎప్పటికీ మొదలవుతుంది అనేది అధికార ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ...

మరింత సమాచారం తెలుసుకోండి: