- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్రభాస్ , సందీప్‌ రెడ్డి వంగా కాంబోలు రాబోతున్న స్పిరిట్ సినిమా కు సంబంధించిన అప్డేట్స్ అభిమానులకు గూజ్‌బంప్స్తెప్పిస్తున్నాయి. .. సందీప్ డైరెక్షన్లో ప్రభాస్ ఎలా ఉండబోతున్నారు చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .. అయితే ఇప్పుడు తాజాగా ఈ హైప్‌ను ఇప్పుడు మరో లెవల్ కు తీసుకువెళ్లే న్యూస్ ఇప్పుడు   ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారింది . ప్రభాస్ లైనప్ లో  మోస్ట్ క్రేజీయస్ట్ మూవీ  స్పిరిట్ .. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో రాబోయే ఈ సినిమా మీద అనౌన్స్మెంట్ దగ్గర నుంచి భారీ అంచనాలు పెరిగిపోయాయి .

అలా ఒక్కో అప్డేట్ తో ఆ అంచనాలు మరో రేంజ్ కు తీసుకువెళ్తున్నారు మేకర్స్‌ .. ఇక సినిమా అనౌన్స్మెంట్ అయిన సమయం లోనే ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని చెప్పిన సందీప్ .. ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట . ఇక‌ సినిమా లో ప్రభాస్ క్యారెక్టర్ 3 డిఫరెంట్షేడ్స్ లో కనిపిస్తుంది అన్న టాక్ వినిపిస్తుంది .. పోలీస్ క్యారెక్టర్ తో పాటు గ్యాంగ్ స్టార్ గా , లవర్ బాయ్గా ఇలా డిఫరెంట్‌ షేడ్స్ లో ప్రభాస్ ను చూపించబోతున్నారట .. ప్రస్తుతానికి ఈ విషయం లో అధికార ప్రకటన రాకపోయినా .. ఫిలిం వర్గాల్లో ఈ వార్త తెగ వైరల్ గా మారింది .. ఈ అప్డేట్ ను ప్రభాస్ అభిమానులు కూడా ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: