
కాగా స్టార్ హీరోయిన్ సమంతని చూడగానే కూడా జనాలు అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. కేవలం సమంత మాత్రమే కాదు. హీరోయిన్ టబు - శ్రియా సరన్- స్నేహ- జెనీలియా ఇలా ఎంతోమంది 40 దాటుతున్న ఇంకా పదహారేళ్ల అమ్మాయిలనే కనిపిస్తూ ఉంటారు . దాని అంతటికి కారణం వాళ్ళు ఫాలో అయ్యే కొన్ని కొన్ని డైట్ టిప్స్ . మరీ ముఖ్యంగా హీరోయిన్ సమంత తన డైట్ విషయంలో ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంటుందో అందరికీ తెలుసు . సమంతకి 38 . త్వరలోనే 42 రాబోతుంది. అయినా కూడా సమంతని చూస్తే ఏ 19 లేదా 20 అనుకుంటూ ఉంటారు . దానికి కారణం ఆమె ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్ తీసుకునే ముందు.. తీసుకునే జాగ్రత్తలే .
బ్రేక్ఫాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట . ముఖ్యంగా ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటుందిట . మాంసాహారం - పాల ఉత్పత్తుల్లో టన్నుల కొద్ది కూరగాయలు వంటి వాటికి దూరంగా ఉంటుండట. ఆమె తీసుకున్న ఆహారం ఏదైనా సరే మితంగానే ఉంటుందట . మరీ ముఖ్యంగా రోజుకి ఒక గిన్నె పండ్లు.. అందులోనే గింజలు .. ఓట్స్ అన్ని వేసుకుని తినేస్తుందట . ఇక మధ్యాహ్నం భోజనం విషయంలో బ్రౌన్ రైస్ .. వెజిటేబుల్ కర్రీ .. తక్కువ నూనె.. ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటుందట . అలాగే ఆమెకు సాంబార్ - పప్పు అంటే చాలా చాలా ఇష్టమట .
ఇక సాయంత్రం స్నాక్ విషయంలో కచ్చితంగా ఏదో ఒక స్మృతి కంపల్సరీ తీసుకుంటుందట. మూడుసార్లు గ్రీన్ టీ తీసుకుంటుందట. చక్కర అసలు వాడనే వాడదట. రాత్రి కచ్చితంగా 7 లోపే ఫినిష్ చేస్తుందట . అది కూడా పూర్తిగా నూనె లేకుండా ఉంటే పదార్థాలను తీసుకుంటుందట . అంతే కాదు 80/20 అనే నియమాన్ని చక్కగా పాటిస్తుంది సమంత . 80% ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం 20% బిర్యానీ - డెసర్ట్ ల తో తమకు ఇష్టమైన ఆహారాలను ఆస్వాదించడం చాలామంది డైటింగ్ అంటూ తనకి ఇష్టమైన వాటిని దూరం పెడతారు . ఆ టైంలోనే ఇంకా ఎక్కువగా క్రేవింగ్స్ వచ్చేస్తాయి. క్రేవింగ్స్ ఫుల్ ఫిల్ చేసుకుంటున్న డైట్ ఫాలో అయితే కచ్చితంగా బరువు తగ్గడం ఆరోగ్యంగా ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి అని సమంతని చూసే నేర్చుకోవాలి. మరీ ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండడం తిన్న తర్వాత వాక్ చేయడం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం సమంత డైట్ సీక్రెట్ అంటూ టాప్ సెలబ్రిటీస్ కూడా చెప్తున్నారు..!