
ఆ తర్వాత తన కెరీర్ ఎలా ముందుకు వెళ్ళింది అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తమన్న ప్రెసెంట్ చేతికి వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ కెరియర్ ని ముందుకు తీసుకెళ్తుంది . విజయ్ వర్మతో లవ్ - డేటింగ్ అంటూ టాక్ వినిపించిన .. రీసెంట్ గానే బ్రేకప్ చెప్పుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి . అయితే తమన్నా అసలు కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఉంటే ఎప్పుడో ఒక స్టార్ హీరోకి భార్య అయ్యి ఉండేది అని .. ఆ హీరోతో ఇద్దరు పిల్లలని కనేసి తల్లిగా మంచి లైఫ్ ని ఎంజాయ్ చేసి ఉండేది అని జనాలు మాట్లాడుకుంటున్నారు. సినీ వర్గాలలో ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది. గతంలో ఓ హీరోతో కలిసి నటించిన మూమెంట్లో ప్రేమలో పడింది తమన్నా అని.. ఆ ప్రేమ టాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్ లో మారుమ్రోగిపోయింది. అంతేకాదు ఆ హీరోతో ఆల్మోస్ట్ ఆల్ పెళ్ళి పీటలు ఎక్కబోతుంది అనేంత మాటలు వినిపించాయి. అయితే ఆ హీరో మాత్రం ఆమె తో చక్కగా ఎంజాయ్ చేసి ఆ తరువాత హ్యాండ్ ఇచ్చాడు.
పెళ్లి చేసుకుని పిలలని కనేసి ..ఇప్పటికి సినిమాలల్లో నటిస్తున్నాడు . కానీ తమన్నా మాత్రం డిప్రెషన్ అంటూ కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత మళ్లీ తన కెరీర్ ని స్టార్ట్ చేసి విజయ్ వర్మతో లవ్ అంటూ డేటింగ్ అంటూ ముందుకు వెళ్ళింది . తాజా పరిస్థితి చూస్తుంటే వీళ్ళు కూడా విడిపోయినట్లే తెలుస్తుంది . తమన్నా తన కెరీర్ లో తీసుకుంటున్న కొన్ని కొన్ని డెసీషన్స్ తలనొప్పులుగా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ ప్రముఖులు. శుభ్రంగా ఆమె సినిమాలు అంటూ ఆ హీరోతో గొడవ పెట్టుకోకుండా ఉండి ఉంటేనా..? ఈపాటికి లైఫ్ బిందాస్ గా ఎంజాయ్ చేసేది..!!