సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి కొన్ని సినిమాల ద్వారా మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది. ఇక సినిమాలో కొంత మంది చిన్న పాత్రలలో నటించిన ఆ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లయితే చిన్న పాత్రలో నటించిన ముద్దుగుమ్మలకు కూడా సూపర్ సాలిడ్ క్రేజ్ వస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ "అర్జున్ రెడ్డి" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. శాలినీ పాండేమూవీ లో హీరోయిన్గా నటించగా ... సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విజయ్ కి స్నేహితురాలి పాత్రలో ఓ ముద్దుగుమ్మ నటించింది. ఈ సినిమాలో ఆ బ్యూటీ చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలో నటించినప్పటికి ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె పేరు అదితి మ్యాకల్. ఈమె చాలా సినిమాల్లో అతిథి పాత్రలలో నటించింది. అలాగే కొన్ని సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించింది. ఈమెకు అర్జున్ రెడ్డి మూవీ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. 

ఈ నటి అర్జున్ రెడ్డి సినిమాతో పాటు  పాప పి సుశీల , ముద్దపప్పు ఆవకాయ్‌ ,  పాష్‌ పోరీస్‌ అనే సినిమాల్లో ఈమె నటించింది. అర్జున్ రెడ్డి సినిమాలో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: