టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలలో ఒకరైన కిరణ్ అబ్బవరం క్యారీలో 11వ చిత్రం గా వస్తున్న మూవీ కే . ఈ మూవీతో మలయాళం బ్యూటీ యుక్తి తరేజ టాలీవుడ్ లో అడుగు పెట్టబోతుంది . హాస్య మూవీస్ బ్యానర్ లో ఏడవ మూవీగా రానున్న ఈ చిత్రం అబ్బవరం కెరీర్ లోనే భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు రాకేష్ దండా . అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ దివాలి కానుకగా 18న థియేటర్లలో సందడి చేయనుంది .


ఇక ఈ మూవీతో కిరణ్ అబ్బవరం మరోసారి సూపర్ హిట్ కొడతాడని తన అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు . ఇక తాజాగా జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర నిర్మాత రాజేష్ తోడపట్టి మరి పారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది . ప్రజెంట్ ఇదే స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ‌. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ లో రాజేష్ మాట్లాడుతూ.. " మా సినిమా హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని . నేను బాలయ్య అభిమాని ‌.


నా హీరో స్టైల్ లో చెప్పాలంటే ఈ దివాళికి వస్తున్న నాలుగు సినిమాలు అడాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా .. మన తెలుగు సినిమా హీరోని మరో మెట్టు పైన ఉంచాలి . ఈ దివాళికి కె రాంప్ సినిమాను ఆడియన్స్ అందరూ రాంపురం ఆడించాలని కోరుకుంటున్నాను " అంటూ కామెంట్స్ చేశారు . ఇక ప్రజెంట్ రాజేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ కామెంట్స్ చూసిన బాలయ్య అభిమానులు పక్క మీ సినిమాని అదృష్టము అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు . మరి ఈ మూవీ రిలీజ్ అనంతరం ఏ విధమైన టోక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: