కోలీవు డ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తిం పు కలిగిన నటు ల లో శివ కార్తికేయన్ ఒకరు . ఈయ న ఇప్పటి వరకు ఎన్నో సినిమాల లో నటించి ఎ న్నో విజయాలను అందుకొని కోలీవు డ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్నాడు . ఈయన నటించిన ఎ న్నో సినిమాలను తెలుగు లో విడుదల చేశా రు . అందులో కొన్ని మూవీ లు టాలీవు డ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి . దానితో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా నటుడి గా మంచి గుర్తింపు ఏర్పడింది . కొంత కాలం క్రితం ఈయన మదరాసి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడం , అందులో శివ కార్తికేయన్ హీరో గా నటించడం తో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. చాలా సంవత్సరాల క్రితం శివ కార్తికేయన్ హీరోగా కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్గా హీరో అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసింది. ఇకపోతే ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకట్ ప్రభు తాజాగా శివ కార్తికేయన్ , కళ్యాణి ప్రియదర్శిని కాంబోలో మూవీ సెట్ చేసినట్టు , మరికొన్ని రోజుల్లోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. తాజాగా కళ్యాణి ప్రియదర్శి "లోక" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈమెకు నటిగా సూపర్ సాలిడ్ క్రేజ్ ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kp