ఎన్సీఆర్బీ లెక్కలలో ఏపీ మూడు స్థానంలో ఉంది.. అయితే ఈ వచ్చిన ఫలితాలు 2019 లోది కాగా ఆ సంవత్సరం తొలినాళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది.. చివర్లో కానీ జగన్ అధికారంలోకి రాలేదు.. అంటే జగన్ ప్రభుత్వం 2019 లో అసలు ఎక్కువ అధికారంలో లేదు.. అలాంటి సమయంలో రైతులు జగన్ ప్రభుత్వంమీద ఎలా అసంతృప్తి గా ఉంటారు.. ఏ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నాయో అని తెలిపే ఫలితాలు ఇవి.