విజయ్ రానున్న
తమిళ రాజకీయాల లో కి ప్రవేశం ప్రారంభం అటు ఇటు గా ఉంది.
తమిళ రాజకీయాల లో నటులు ప్రవేశం నిజం గా ఓ కధలా మారి పోతోంది.
విజయ్ ని
పార్టీ లో కి చేర్చూంటే అది ప్లస్ అయ్యేలానే కనపడుతోంది. ఈ నటుడు రాజకీయాల్లో కి ప్రవేశించడం ఖచ్చితమే అని ఇప్పటికే పలు చర్చల ద్వారా తెలుస్తోంది. కాస్త క్లారిటీ కూడా వచ్చేసింది అని చెప్పవచ్చు.
తమిళ రాజకీయాలు ఇప్పటి కాలం లో స్టార్స్ చుట్టు నే తిరుగుతోంది. మరి స్టార్స్ రాజకీయాల లో ఎలా
సక్సెస్ అవుతారో చూడాలి. అయితే ప్రస్తుతం అన్నా డీ ఎంకె
పార్టీ వాళ్ళే తిరుగు లేని గెలుపు అందుకుంటాము అని భారీ అంచనాల తో అతి ధీమా గా ఉన్నారు. అయితే ప్రతి పక్షం లో డీ. ఎంకే
పార్టీ అధికారం లో కి ప్రవేశించడానికి గట్టిగానే ఉడుంపట్టు పట్టారని తెలియని విషయం కాదు.
ఆ
పార్టీ తో
కాంగ్రెస్ పార్టీ పొత్తు కూడా ఉన్నట్లు అర్ధం అయ్యినదే. అయితే నటుడు
విజయ్ నిజం గా జాయిన్ అయ్యి పోతే దీనికి ఎటువంటి ముప్పు ఉండదు అని అనుకుంటున్నారు. అలానే ఇది ఎంతో ప్లస్ పాయింట్ కూడా అవుతుంది.
ఇక పోతే నటుడు
కమల్ హాసన్ తను ముక్కళ్ నీది మయ్యం పార్టీని ప్రారంభం చేసాడు. గతం లో ఆశాజనక ఓట్లని సంపాదించుకున్నాడు. అలానే
సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కొత్త
పార్టీ ని పెడదామని నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్న విషయం కూడా తెలిసినదే. ఏది ఏమైన
విజయ్ రాజకీయాల్లోకి రావడం ఖచ్చితం అని తన
తండ్రి దర్శకుడు ఎస్.ఏ. చంద్ర
శేఖర్ చెప్పారు