ప్రపంచ వ్యాప్తంగా మృత్యు గంట మోగిస్తున్న కరోనా కు  చెక్ పెట్టాలని అందరూ ఎదురు చూస్తున్నారు.. కరోనా మహమ్మారి బారిన పడి చాలా మంది మృత్యువాపడ్డారు.. కరోనా పై ప్రజలను కాపాడాలని సకల జనులు కష్టపడుతున్నారు.. ఇకపోతే కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది .. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించింది.. 

 

 

 

అయినా కరోనా ప్రభావం ఎక్కడ తగ్గక పోవడంతో లాక్ డౌన్ ను మరింత పొడిగింపు చేస్తూ సంచలన నిర్ణయాలను తీసుకున్నారు.. అదేంటంటే మే 7 వరకు లాక్ డౌన్ ను కొనసాగించనున్నట్లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నారు..లాక్ డౌన్ కారణంగా  ప్రజలు ఇళ్లకే పరిమితమైన ప్రజలను ఆదుకోవడానికి చాలా సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. చాలా మంది ప్రతి రోజు పేదలకు సాయం అందిస్తున్నారు. 

 

 


ఇప్పటికే చాలా మంది. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది..కరోనా ను తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది..కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అమలులోకి తీసుకొచ్చారు.. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో అన్నీ రంగాలు స్వచ్చందంగా మూతపడ్డాయి..ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు..

 

 

 

 

ఇది ఇలా పరంపరం కొనసాగుతుండటంతో తాజాగా ఓ వార్త అందరికి కాలాలకు ఆశలను కల్పిస్తుంది. అనంతపురం జిల్లా పెనుకొండలో  ఓ డాక్టర్ కరోనా పై పోరాడటానికి  అడ్వాన్స్ సంజీవని నీ కనిపెట్టారు..పెనుకొండలో పదిహేడు సంవత్సరాలు నుంచి డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న డాక్టర్ నీలిమ ఈ కొత్త ప్రయోగానికి నాంది పలికింది.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రపంచ వ్యాప్తంగా మృత్యు గంటను మోగిస్తున్న కరోనా పై ఎలెప్ట్రిఫికేశన్ ఆఫ్ ది బ్లడ్ అనే కాన్సెప్ట్ తో ఒక డివైజ్ ను కనిపెట్టినట్లు చెప్పారు..ఈ పరికరం 1989 లోనే కనిపెట్టారు..ప్రస్తుతం ఆ పరికరానికి మరింత సమర్ధంతంగా పనిచేసెలా రూపొందించినట్లు ఆమె తెలిపారు. వారి ఇంతకీ ఆ పరికరం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: