తెలంగాణ లో సీఎం కేసీఆర్ ఎంత బలంగా ఉన్నా సరే భారతీయ జనతాపార్టీ అడుగుపెట్టి రాజకీయం చేస్తుంది కాబట్టి కొన్ని కొన్ని పరిణామాలు ఆయనకు ఎదురు పడే అవకాశాలు ఉండవచ్చు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ దాదాపుగా బీజేపీ వలన రెండేళ్ల నుంచి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకునే విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి చాలా వరకు కూడామమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అంచనాలు ఉన్నాయి.

అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా దాదాపు అదే పరిస్థితి లో ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చినా సరే పరిణామాలు మాత్రం సీఎం కేసీఆర్ కి బాగానే ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

త్వరలోనే పార్టీ శాసనసభ పక్ష అదేవిధంగా పార్లమెంటరీ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ నేతలు అందరిని కూడా ఆహ్వానించి బిజెపిని ఎదుర్కొనే విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి ఏంటి అనేది ఆయన సూచనలు చేస్తున్నారు. త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద కూడా ఇప్పుడు ఆయన దృష్టి సారించే అవకాశం ఉందని అంటున్నారు. మరి బిజెపి ని సీఎం కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారు ఏంటి అనేది చూడాలి. వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో కి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: