జగన్ ఇంత పెద్ద పదాలు వాడటం వెనుక ఆయన అసహనం దాగి ఉంది అంటున్నారు అభిమాన వర్గ ప్రజలు. ఎంత వీలయితే అంతా చేస్తూ ప్రజల కోసం తన కష్టాన్ని దారబోస్తుంటే ...ప్రజల ప్రేమను పొందుతుంటే, వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఎక్కడా మళ్ళీ జగన్ ప్రభుత్వమే వస్తుందన్న భయంతో అధికార పార్టీ పై ప్రత్యర్ధి నాయకులు నిందలు వేస్తున్నారని అంటున్నారు. జగన్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని ,లూటీ చేస్తోందని,అభివృద్ధి అనేదే లేదని ఆరోపణలు చేస్తూ అమాయకపు ప్రజల్లో వ్యతిరేకత పెంచాలని ప్రయత్నిస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి