గత మూడు, నాలుగు రోజులుగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయశాంతి, విజయసాయిరెడ్డి దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వార్తలు.. తెలుగు మీడియాలోను, సోషల్ మీడియాలను ఎలా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. తను విదేశాలో ఉండగా తన భార్య శాంతి గర్భవతి అయిందని.. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ ఆమె భర్త మదన్మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పైగా ఆయన రాసిన లేఖ‌ కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. తన భార్య గర్భానికి వైకాపా మాజీ ఎంపీ.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి కారణమంటూ మదన్మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.


ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన శాంతి 2013లో తనకు మదనమోహన్‌తో వివాహం జరిగిందని.. తాను లా చదువుతూ ఉండగానే తమ ఇద్దరికీ పెళ్లి అయిందని.. అయితే పెళ్లయ్యాక మదన్మోహన్ తనను చాలా హింసించాడని.. మా ఇద్దరికీ 2017లో ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించారని శాంతి తెలిపారు. అయితే 2016లో ఇద్దరం విడాకులు తీసుకుని వేరువేరుగా ఉంటున్నామని.. పిల్లలతో పాటు ఆస్తుల విషయంలో కూడా ఇద్దరం పరస్పరం ఒప్పందం కూడా రాసుకున్నామని చెప్పారు. మదన్మోహన్‌తో విడాకుల తర్వాత తను సుభాష్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లాడినట్టు శాంతి వెల్లడించారు. 2021 వరకు తాను విశాఖలోనే ఉండేదాన‌న్ని చెప్పిన శాంతి.. తాను సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకున్న మదన్ త‌నను రకరకాలుగా వేధిస్తూ ఉండేవాడిని ఆరోపించారు.


ఇక విజ‌య్ సాయి రెడ్డి గురించి కూడా శాంతి ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి చాలా గౌరవనీయమైన వ్యక్తి అని.. విజయ్ సాయి రెడ్డి సార్ తో తనకు విశాఖలో తొలిసారి పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. తమది నంద్యాల అని.. రాయలసీమలో నాకు ఒక్క సర్పంచ్ కూడా తెలియదు... సీమలో ఆడపిల్లలు బయట ఊర్లు తిరిగేది ఉండదు. అలాంటిది ఒక ఎంపీ పరిచయం అయ్యేసరికి ఇలా ఉంటుందా అనిపించిందని.. విశాఖ బీచ్ రోడ్ లో ప్రేమ సమాజం సంస్థకు చెందిన 30 ఎకరాల భూమి విషయంలో మాత్రమే vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి గారితో తనకు ఉన్న పరిచయం అని.. శాంతి వాపోయింది.


పైగా vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి సార్ వయసు 68 సంవత్సరాలు.. నా వయసు 35 సంవత్సరాలు.. అసలు ఆయనతో తాను అలాంటి చర్యలకు ఉపక్రమించి గర్భం దాలుస్తానా అని కూడా శాంతి బోరుమన్నారు. ఇక మదన్ ఆరోపిస్తున్నట్టు ఆ బిడ్డకు తండ్రి ఎవరు ? అన్న విషయంలో క్లారిటీ ఇచ్చిన శాంతి.. సుభాష్ రెడ్డి ఆ బిడ్డకు తండ్రి అని.. అప్పటికే సుభాష్ రెడ్డికి కూడా పెళ్లి అయ్యి ఒక పాప ఉందని అతడు తన భార్యతో విడాకులు కూడా తీసుకున్నాడని.. మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే పెళ్లి చేసుకుని బిడ్డను కన్నట్టు కూడా శాంతి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: