మనిషి జీవించినంత కాలం ప్రతి క్షణం నీదే.. ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి చెడు యొక్క పర్యవసానాలు కూడా నీకే చెందుతాయి .అందుకే ప్రతి ఒక్క క్షణం మంచిని పంచాలి . భగవన్నామస్మరణం చేయాలి. పశ్చాత్తాప వ్యక్తులను క్షమించగలగాలి అని తోటి వారి నుంచి మనకు సంక్రమించే చెడును విసర్జించాలి. మానవసేవే మాధవ సేవ లను గుర్తించి జీవించాలి