నిన్న జరిగిన మ్యాచ్ లో అర్థ శతకం సాధించి 50 సార్లు 50కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు డేవిడ్ వార్నర్.