డిగ్రీ చేసేటప్పుడు డబ్బులు లేక హోంగార్డుగా పని చేసిన ప్రభాకర్, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా గుర్తింపు పొందుతున్నాడు.