ప్రస్తుతం బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి.. చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.. రీసెంట్ గా సమంత వేసిన డాన్స్ కి స్టెప్పులు కూడా వేసింది. ఇక అంతే కాకుండా ఈ రోజున ఆమె తీయించుకున్న వెరైటీ ఫోటో షూట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.తన అందాలను ప్రదర్శించడంలో తనకి తానే సాటి అని చెప్పుకోవచ్చు. ప్రతిసారీ ఏదో ఒక విభిన్నమైన స్టైల్లో ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటుంది అషు రెడ్డి. ప్రస్తుతం ఈమె ఒక ఫోటోని షేర్ చేయడం వల్ల నెట్టింట్లో ఆమెపై విమర్శల దాడి కూడా జరుగుతోంది. ఇక ఈ ఫోటోలో.. అషు రెడ్డి వింతగా కూర్చోవడం గమనార్హం. ఇక అలా కూర్చోవడం తోపాటు ఈమె హెయిర్ స్టైల్ ని చూసి యాంకర్ రవి కామెంట్ చేయడం వల్ల ఇది వైరల్ గా మారుతోంది.


నటి ఆషూ రెడ్డి కూర్చొనే విధానంలో ఎన్నో రకాలు ఉంటాయి అంటూ వింత ఫోజులు పెట్టడం జరిగింది.ఈ ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్స్.. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు పెట్టడం జరుగుతోంది. ఒకరైతే రావట్లేదా..? మరికొందరైతే ఇదేం స్టైల్ ఆషూ అంటూ కామెంట్లు చేయడం మొదలు పెడుతున్నారు. మరి కొందరు అయితే ఇంట్లో వాష్ రూమ్ లు లేవా అంటూ రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలపై ఇలా ఎంతో దారుణంగా కామెంట్లు చేయడం జరుగుతోంది.
అయితే యాంకర్ రవి మాత్రం తన హెయిర్ స్టైల్ పై కామెంట్ చేయడం జరిగింది.. ఇలాంటి థాట్స్ రావాలంటే కేవలం అది ఆషూ రెడ్డి కె సొంతమంటూ తెలియజేశాడు. ఇవన్నీ నెంబర్ వన్ ఫోజులు అంటూ కొన్ని ఫైర్ ఎమోజీలను షేర్ చేయడం జరిగింది..ఇక వాటికి రిప్లై గా ఆషూ రెడ్డి నవ్వుతూ ఎమోజీలను షేర్ చేసింది. తాజాగా ఈమె హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న ట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: