రోజుకో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సందడి చేస్తుంది.. భారీ డిస్కౌంట్ల తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి..ఇక జనాలు కూడా వాటికి మొగ్గు చూపుతూ మార్కెట్ లోకి వచ్చిన కొత్త ఫోన్లను కొనేందుకు ముందుకు వస్తున్నారు.. అలాంటి మొబైల్ ప్రియులకు గూగుల్ కంపెనీ కళ్లు జిగేల్ మనే ఆఫర్లను అందిస్తుంది..గూగుల్ పిక్సెల్ 4ఏ స్మార్ట్ ఫోన్‌లో కొత్త కలర్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. దీనికి ‘బేర్‌లీ బ్లూ’ అనే పేరు పెట్టారు. ఇది ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో ఇప్పటికే జస్ట్ బ్లాక్ కలర్ వేరియంట్ అందుబాటులో ఉంది... లిమిటెడ్ స్టాక్ తో మాత్రమే ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. 



ఈ ఫోన్ ధర విషయానికొస్తే అమెరికాలో ప్రస్తుతం 349 డాలర్లు.. అంటే మన ఇండియా లో అయితే 26 వేలు, కానీ ఇంకో పదివేలు ఎక్స్త్రగానే పలుకుతోంది.. మొత్తం 36000 ఉంది.6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది. అయితే మనదేశంలో కేవలం జస్ట్ బ్లాక్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.స్టోరేజ్‌ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం లేదు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ 4ఏ పనిచేయనుంది. అయితే దీన్ని ఆండ్రాయిడ్ 11కు అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.. 



సేల్పీ ప్రియులకు ఈ ఫోన్ ను తప్పక కొనాల్సిందే..అదేంటంటే స్టోరేజ్‌ను మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం లేదు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ 4ఏ పనిచేయనుంది. అయితే దీన్ని ఆండ్రాయిడ్ 11కు అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే సెల్ఫి క్లియర్ కోసం ముందు 8 మెగా ఫిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.ఇకపోతే ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 730జీ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.. అయితే ఈ ఫోన్ కోసం ఫ్రీ బుకింగ్ కూడా జరుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: