ఈ మధ్యకాలంలో టెక్నాలజీని ప్రతి ఒక్కరు కూడా చాలా సద్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి విషయాన్ని అయినా సరే ఒకరి దగ్గర నుంచి మరొకరికి షేర్ చేయాలి అంటే వెంటనే వాట్సప్ ద్వారా షేర్ చేసుకుంటూ ఉన్నాము. అలాగే వాట్సాప్ లో కూడా సరికొత్త అప్డేట్లను ప్రకటిస్తూ వస్తోంది ఆ సంస్థ. అయితే కొన్ని బ్రాండెడ్ కలిగిన కొన్ని మొబైల్స్ కు వాట్సప్ ఏడాది 31 వరకే పని చేయబోతున్నట్లు gizchina నివేదిక తెలియజేస్తుంది. ఈ జాబితాలో యాపిల్, సాంసంగ్, హవాయి తదితర బ్రాండ్లు కలిగిన 49 మొబైల్స్ ఉన్నాయి వాటి గురించి చూద్దాం.


ఈ జాబితాలో కేవలం కొన్ని మొబైల్స్ కొన్ని సంవత్సరాల క్రితం నాటివి మాత్రమే ఉన్నాయి. చాలా మంది ఇప్పటికే సరికొత్త మోడల్స్ కలిగిన మొబైల్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇలాంటి వారికి ఈ ప్రభావం ఉండదు. కొన్ని మొబైల్స్ ఇండియాలో లాంచ్ కానీ మొబైల్స్ కూడా ఉన్నాయి.  కాబట్టి భారతీయ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. పాత ఆండ్రాయిడ్ ఐఫోన్ మొబైల్స్ కు ఏడాది డిసెంబర్ 31 తో మెసేజ్ ప్లాట్ఫారం సమయం ముగుస్తున్నట్లుగా తెలుస్తోంది.

1).APPLE  iphone -5c
2).archos 53 platinum
3).grands flex zte
4).Grand X Quad V987 ZTE
5).HTC Desire 500
6).Huawei Ascend D
7).Huawei Ascend D1
8).Huawei Ascend D2
9).Huawei Ascend G740
10).Huawei Ascend Mate
11).Huawei Ascend P1
12).Quad XL
14).Lenovo A820
15).LG Enact
16).LG Lucid 2
17).LG Optimus 4X HD
18).LG Optimus F3
19).LG Optimus F3Q
20).LG Optimus F5
21).LG Optimus F6
22).LG Optimus F7
23).LG Optimus L2 II
24).LG Optimus L3 II
25).LG Optimus L3 II Dual
26).LG Optimus L4 II
27).LG Optimus L4 II Dual
28).LG Optimus L5
29).LG Optimus L5 Dual
30).LG Optimus L5 II
31).LG Optimus L7
32).LG Optimus L7 II
33).LG Optimus L7 II Dual
34).LG Optimus Nitro HD
35).Memo ZTE V956
36).Samsung Galaxy Ace 2
37).Samsung Galaxy Core
38).Samsung Galaxy S2
39).Samsung Galaxy S3 mini
40).Samsung Galaxy Trend II
41).Samsung Galaxy Trend Lite
42).Samsung Galaxy Xcover 2
43).Sony Xperia Arc S
44).Sony Xperia miro
45).Sony Xperia Neo L
46).Wiko Cink Five
47).Wiko Darknight ZT
ఈ మొబైల్స్ లో వాట్సాప్ నిలిపివేబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: