ఎన్టీఆర్ మాట్లాడుతూ… ‘నేనున్నాను.. తప్పకుండా సాయం చేస్తాను.మీ అబ్బాయిని బాగా చూసుకోండి. నేను తప్పకుండా కలుస్తాను. నీ సంతోషమే నీకు రక్ష వెంకన్నా!” అంటూ వారికి ధైర్యం చెప్పాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.