జీవితంలో ఎదగాలి అని అంత అనుకుంటుంటారు. బాగా సంపాధించాలి అని కొంతమంది డబ్బుతో పటు మంచి పేరు తెచుకోవాలని ఇంకొంతమంది. అందుకే మన తల్లితండ్రులు మన చిన్నప్పటి నుంచి చదువుకుంటేనే బాగుపడతారు అని చేబుతుంటారు.
మన తల్లితండ్రులు మనకు చెప్పే మాట డాక్టర్ కావాలి అనో లేదు అంటే ఐ .ఐ .టీ లో సీట్ సంపాధించాలి అని వత్తిడి చేస్తుంటారు. మరి కొంత మంది 6 వ తరగతికే ఐ .ఐ .టీ ఓరియెంటెడ్ అని ఏవేవో పేర్లు పెట్టి పిల్లలను ఇబ్బంది పెడుతుంటారు.

కనీస డిగ్రీ  ఉంటే కానీ అందరు పిల్లలు ఒకలా ఉండరు కొందరు చెప్పకపోయినా చదువుకుంటారు. ఎవరి శక్తి వాళ్లకి ఉంటుంది. కొంత ఐనా చదువుకుంటే మంచిది. అసలు డిగ్రీ అనేది లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి పెద్ద అర్హత కూడా కాదు కనీస డిగ్రీ ఉంటె మంచిది.పి.జి లు చేసి టైం వేస్ట్ చేసుకోవడం వృధా అంటారు నిపుణులు. 99 శాతం సెలెబ్రెటీలకు దాని మీద ప్రేమ ఉన్న వాళ్లు చదువుకుంటారు.ఇంట్రెస్ట్ లేని వాళ్లు వాళ్లకి ఏది ఇంట్రెస్ట్ ఉందొ అది చేయనీయాలి. అప్పుడు వాళ్లు అనుకొన్నది సాధిస్తారు. లేదంటే ఎటు కాకుండా పోతారు. అమెరికన్ సొసైటీ కాదు ప్రపంచ వ్యాప్తంగా గొప్పవాళ్లంతా డిగ్రీ లేని వాళ్లే. ఇంకా అమెరికా లో ఐతే 99 శాతం సెలెబ్రెటీలకు డిగ్రీలు లేవు.

 జీవితంలో పైకి రావాలి అంటే చదువు మాత్రమే ఎందుకు ముఖ్యం కాదో ఎప్పుడు తెలుసుకుందాం. కాలేజీలో మనం నేర్చుకునేది జనరల్ సబ్జెక్టు మాత్రమే. కావాలని ఏది అనుభవాన్ని ఇవ్వదు. కానీ ఏదన్నా పని చేయడానికి మాత్రం పని కోస్తాడు అని డిగ్రీ ఉపయోగపడుతుంది అంతే. పై చదువులు చేయాలి అంటే ఆ సబ్జెక్టులో పట్టు ఉండాలి.ఇది బేసిక్ ఎడ్యుకేషన్ మాత్రమే. ఐతే డిగ్రీ ఉండడం వలన బయట ఏమి జరుగుతోందో తెలుసుకోవచ్చు అంత మాత్రానా సర్టిఫికెట్ అవసరం లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఈరోజుల్లో చిన్నప్పటి నుంచి అంత ఇంగ్లీష్ లో మాటలాడుతున్నారు. చదువు అనేది ఇక్కడ అర్హత మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: