తాజాగా నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు.