నెదర్లాండ్లో ఒక సబ్వే రైలు ప్రమాదానికి గురి కాకుండా తృటిలో తప్పించుకుంది. రోటర్డ్యామ్ నగరంలో ఉన్న రవాణా ఆపరేటర్ ఆర్ఇటి సంస్థ సోమవారం ఓ ప్రకటనలో ఇలా తెలిపారు.