ఉత్తరప్రదేశ్ లోని చిత్రకోట్ కు చెందిన కృష్ణకు శోభా, రీనా, పింకీ ముగ్గురు భార్యలు. ఈ ముగ్గురు సొంత అక్కెచెల్లెళ్లు. ఏ పనైనా కలిసే చేయడం అలవాటు. కలిసికట్టుగా ఉంటూ ఒక్కరినే పెళ్లి చేసుకున్నారు.