తనదే విజయమని జో బైడెన్ దీమా వ్యక్తం చేస్తున్నారు. తాను విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తొలిరోజే కరోనా మహమ్మారిని అరికట్టేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటానిని జోబైడెన్ చెప్తున్నారు.