అమెరికా ఎన్నికల్లో అధ్యక్షునిగా జో బైడెన్ ఎన్నికైన సంగతి అందరికి తెలిసిందే. అయితే జో బైడెన్ ఎన్నికయ్యారన్న ప్రకటనను ఖండిస్తూ ట్రంప్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో శనివారం సాయంత్రం ఆరిజోనాలో నిరసనలకు దిగారు.