ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టి నేటికీ ఏడాది అవుతుంది. చైనాలోనే మొదట ఈ వైరస్ బయటపడగా.. హాంకాంగ్ పత్రిక వివరాల ప్రకారం.. 2019 నవంబర్ 17న హుబీ ప్రావిన్స్‌కి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి మొట్టమొదట కరోనా గుర్తించినట్లు తెలుస్తోంది.