సినీ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని ఏలేరు, తాండవ రిజర్వాయర్లను అనుసంధానించడం ద్వారా.. తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించవచ్చునన్నారు.