సూర్య నటిస్తున్న ఆకాశం నీ హద్దురా సినిమా ఇంతపెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. నవంబర్ 1 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయినా ఈ సినిమాలో అమెజాన్ ప్రైమ్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా స్టొరీ కి ప్రతి ప్రేక్షకుడు ముగ్దుడైపోయాడు.. సూర్య గత కొద్ది సినిమాలుగా మంచి సినిమాలు చేయట్లేడనే వార్తలు రాగ ఈ సినిమా తో ఆ ప్రచారం తుడిచిపెట్టుకుపోయింది.. గురు లాంటి మంచి క్లాసిక్ హిట్ తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కి ఆమెకు కూడా ముఖ్యమవగా ఆమె నమ్మకాన్ని ఈ సినిమా నిలిపింది.