సంకల్ బాగ్ ఘాట్ వద్ద తుంగభద్ర నదిలో దిగి పుణ్య స్నానాలు ఆచరించిన బీజేపీ రాష్ట్ర నేత హరీష్ బాబు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.సీఎం జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తే.. జగన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జగన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. విహెచ్ పి బీజేపీ నేతలు అరెస్ట్ చేసిన పోలీసులు... స్టేషన్ కి తరలించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి