ఇండియా సిమెంట్స్, ఇందూ టెక్ జోన్ కేసులు ఈనెల 26కి వాయిదా వేసారు. అరబిందో, హెటిరో, గృహ నిర్మాణ ప్రాజెక్టుల కేసులు ఈనెల 26కి వాయిదా వేసారు. రఘురాం సిమెంట్స్ కేసు ఈనెల 22కి, దాల్మియా కేసు ఏప్రిల్ 9కి వాయిదా వేసారు. ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈనెల 30కి వాయిదా వేసారు.