తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రముఖ పీఆర్వో BA రాజు మరణం పట్ల రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. అయన లేని లోటు తీర్చలేనిది అంటూ తెలిపారు. రాజు గారు తన కుటుంబ సభ్యులలో ఒకరని, ఆయనతో కలిసి ఎన్నో సినిమాలకు పని చేసానని, ఆ రోజులు ఎప్పటికి మర్చిపోలేనని చెప్పారు ప్రభాస్. ఇది నిజంగా టాలీవుడ్ ఇండస్ట్రీ కి పెద్ద దెబ్బ అంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. BA రాజు టాలీవుడ్ అగ్ర హీరోలందరికి పీఆర్వో గా పని చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: