నందమూరి ఫ్యాన్స్,మెగా ఫ్యాన్స్ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. దాదాపు మూడేళ్ళ నుంచి ఈ సినిమాకు సంబంధించిన వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా ఆలస్యం కావడంపై ఫాన్స్ ఆగ్రహం ఉన్నారు. అయితే ఇప్పుడు విడుదల చేసిన రోర్ దెబ్బకు ఎన్టీఆర్, మెగా ఫాన్స్ ఒక్కసారి ఖుషీ అయ్యారు. అక్టోబర్ 21 కి విడుదల అవుతున్న ఈ చిత్రానికి సంబంధించి...

ఇప్పుడు విడుదల చేసిన రోర్ లో సినిమా మేకింగ్ ఏ రేంజ్ లో ఉందో రాజమౌళి చూపించాడు. నటుల హావభావాలు, సినిమా షూటింగ్ లోకేషన్స్, యాక్షన్ సన్నివేశాలు ఇలా కీలక సన్నివేశాలను ఈ వీడియో లో జక్కన్న చూపించారు. దీనితో సినీ ప్రపంచం మొత్తం కూడా ఈ సినిమా వీడియోపై మాట్లాడుకుంటుంది. ఇప్పటి వరకు నిరాశగా ఉన్న ఫ్యాన్స్ ని ఒక్క వీడియో తో బుట్టలో పడేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr