కేసీఆర్ లాంటి నరుకుడు పోశెట్టి ప్రపంచంలోనే లేడు అన్నారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ లో అన్ని పథకాలూ అవినీతి మయమే అని ఆయన ఆరోపించారు. తెలంగాణ క్యాబినెట్ లో దళితులకు చోటు ఏదీ అని ఆయన నిలదీశారు. మోదీ కాళ్ళు కడిగి ఆ నీళ్లను కేసీఆర్ తల మీద చల్లుకోవాలి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ సీఎం ఒక బెవకూఫ్.. యూజ్ లెస్ ఫెల్లో అని విమర్శించారు.

కేసీఆర్ కుటుంబం లక్షా 70 వేల కోట్లు సంపాదించింది అని విమర్శించారు. 2023 లో విజయ్ మాల్య వెళ్లినట్టు కేటీఆర్, కవిత, సంతోష్, హరీశ్ లు విదేశాలకు పారిపోతారు అని హెచ్చరించారు. రేవంత్... కెసిఆర్ కి 2023 వరకు రెండో కొడుకు అని గెలిచే కాడికి కొడుకుని, గెలవని కాడికి హరీష్ కి పంపి బకరా చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. రోహింగ్యాలకి పాస్ పోర్ట్ లు ఇవ్వడం అంటే టెర్రరిస్ట్లకు సహాయంతో చెయ్యడమే అన్నారు. కొంగ మెడ హరీష్ అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదా ?  అని నిలదీశారు. సోమేష్ కుమార్ పెద్ద దొంగ. కేంద్రానికి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: