ప్రస్తుత కాలంలో తక్కువ డబ్బును పెట్టుబడిగా పెట్టి ఎక్కువ లాభాలను పొందాలని ఆలోచిస్తారు. అలాంటి క్రమంలో ఎందులో పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తుంటారు. కొన్ని మొదట్లో నమ్మకంగా ఉన్నా కూడా మధ్యలో ముంచేస్తున్నాయి. అలాంటి వాళ్లకు ఈ వార్త గుడ్ న్యూస్అనే చెప్పాలి. చాలా ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అయితే అన్ని ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు ఒకేరకమైన రాబడిని అందించవు. అందువల్ల మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ముందు మంచి లాభాలు వస్తున్నాయా లేదా అనేది చూడాలి. 



మార్కెట్‌లోకి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఇందులో చేరితో రెండు అకౌంట్లు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఒక అకౌంట్‌పై దాదాపు 8 శాతం రాబడి పొందొచ్చు. ఇక మిగతా అకౌంట్‌పై దాదాపు 12 శాతం రాబడి లభిస్తుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా 6000 పెట్టుబడి పెడితే.. అది మెచ్యూర్ అయ్యేలోగా దాదాపు కోటికి పైగా లాభం పొందవచ్చు.ఇది కాక రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా రూ.27 వేలకు పైగా పెన్షన్ మొత్తం లభిస్తుంది.


అంత మొత్తంగా రావాలంటే 30 ఏళ్ల వయసులోనే ఈ స్కీమ్ లో చేరాలి.మీరు 30 ఏళ్లు చెల్లించాలి. ఇలా చేస్తే మెచ్యూరిటీ సమయంలో మీకు చేతికి ఒకేసారి రూ.1.27 కోట్లు లభిస్తాయి. ఇంకా నెలకు రూ.42 వేలకు పైగా పెన్షన్ పొందొచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రాబడి 12 శాతంగా, యాన్యుటీ రాబడి ఆరు పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ స్కీమ్ వల్ల మంచి లాభాలను పొందడంతో పాటుగా నెల నెలా పెన్షన్ వస్తుండటంతో చాలా మంది ఈ స్కీమ్ లో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తక్కువ మొత్తం చెల్లించి ఎక్కువ లాభాలను పొందాలని అనుకునేవారికి ఇది చక్కగా. ఉపయోగ పడుతుంది.. ఇంక ఆలస్యం లేకుండా ఈ స్కీమ్ నచ్చితే అప్లై చేసుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: