ప్రస్తుత కాలంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పలు రకాల ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఈ క్రమంలోని ఢిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (ఎస్ ఎస్ బి) హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇకపోతే విద్యార్హతలను కూడా ఖాళీల వారీగా పోస్టుల వారిగా నిర్ణయించారు. ముఖ్యంగా సరైన అర్హతలు ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమీపించాల్సి ఉంటుంది అని సమాచారం.

ఇకపోతే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఈవెంట్స్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్ఎస్బీ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. ఇకపోతే ఈ పోస్టుల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

హెడ్ కానిస్టేబుల్ (గ్రూప్ సి నాన్ గెజిటెడ్) 543 పోస్టులు..

ఇక కేటగిరీల వారీగా ఖాళీలు చూసుకున్నట్లయితే..
హెడ్ కానిస్టేబుల్ - ఎలక్ట్రీషియన్ - 15 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్స్ - మెకానిక్ పురుషులు - 296 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్స్ -  స్టీవార్డ్ - 2 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్స్ -వెటర్నరీ -  23 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్స్-  కమ్యూనికేషన్ - 578 పోస్టులు.

పోస్లవారీగా విద్యార్హతలను నిర్ణయించడం జరిగింది. ఇకపోతే పోస్టులను బట్టి పదవ తరగతి , ఇంటర్ అలాగే సంబంధిత విభాగంలో డిప్లమా, ఐటిఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి.

హెడ్ కానిస్టేబుల్ మెకానిక్ పోస్టులకు.. 21-27 సంవత్సరాలు వయసు ఉండగా మిగిలిన పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

దరఖాస్తు ఫీజు.. రూ.100.. ఎస్సీ, ఎస్టీ , మహిళలు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇక ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి లేకపోతే
జీతం విషయానికి వస్తే -  రూ.25, 500 - రూ.81,100

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 25 - 05 - 2023
దరఖాస్తుకు చివరి తేదీ 18-06-2023

మరింత సమాచారం తెలుసుకోండి: