ఎంతోమంది జనాలు అటు ప్రతిరోజు భాగస్వామితో శృంగారం ఎంతో జోరుగా సాగడానికి వివిధ భంగిమలను ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇండోనేషియా కు చెందిన 37 ఏళ్ల వ్యక్తి సైతం ఇక ఇలాగే ప్రతిరోజు ఎంతో హుషారుగా సంభోగంలో పాల్గొనేవాడు. ఇక ఒకే బంగిమలో శృంగారంలో పాల్గొంటే రొటీన్ గా ఉంటుందని.. ప్రతిరోజు ఏదో ఒక కొత్త భంగిమను ప్రయత్నం చేసేవాడు సదరు వ్యక్తి. కానీ ఇలా ప్రతిరోజు సరికొత్తగా ప్రయత్నించాలనే ఆలోచనే చివరికి అతని ఆసుపత్రి పాలు చేసింది. ఎందుకంటే ఒక ప్రమాదకరమైన భంగిమ ప్రయత్నించడం కారణంగా అతని పురుషాంగం కాస్త ఫ్రాక్చర్ అయింది అని చెప్పాలి.



 చివరికి కనీసం మూత్ర విసర్జన కూడా చేసే అవకాశం లేకపోవడంతో నరకం అనుభవించాడు. వెంటనే ఆసుపత్రికి పరుగులు పెట్టాడు. ఇక అతని గురించి తెలిసిన వైద్యులు వెంటనే ఇక ఎమర్జెన్సీ సర్జరీ చేసి అతన్ని కాపాడారు అని చెప్పాలి. సదరు వ్యక్తి తన భాగస్వామితో రివర్స్ కౌ గర్ల్ పొజిషన్ చేశాడట. అతను వెల్లికల పడుకుంటే ఆమె పైనకు వచ్చి అతని కాళ్లపై వైపు ముఖం ఉంచి ఇక శృంగారం చేసింది. ఆ సమయంలో ఏదో విరిగినట్టు శబ్దం వచ్చినా.. అతను పట్టించుకోలేదు. వెంటనే పురుషాంగంలో నొప్పి కలిగింది. కాసేపట్లో ఇక పురుషాంగం మొత్తం వాచిపోయింది. ఆ తర్వాత మూత్ర విసర్జన కూడా చేయలేకపోయాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్ళగా పురుషాంగం ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయితే గుర్తించి వెంటనే ఇక శస్త్ర చికిత్స చేసారు అని చెప్పాలి.


 ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ప్రతిరోజు అటు శృంగారం చేయడం ఆరోగ్యానికి మంచిదే. కానీ ప్రమాదకరమైన బంగిమలలో శృంగారం చేయడం ద్వారా అటు సెక్స్ లో పాల్గొనే ఇద్దరికీ కూడా ప్రమాదమే అని.. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలుపోయే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: