సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవటం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసు కోవటం ఇంకా అలాగే ఒత్తిడి వంటి కారణాలతో పొట్టకు సంబందించిన సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం ఇంకా పొట్టలో నొప్పి వంటి సమస్యలు వస్తున్నాయి.ఈ సమస్యలను చాలా ఈజీగా తగ్గించటానికి cranberries చాలా బాగా సహాయపడతాయి. ఇవి డ్రై ఫ్రూట్ షాప్ లలోనూ,ఇంకా ఆన్లైన్ స్టోర్స్ లో విరివిగానే లభ్యం అవుతాయి.ఈ Cranberries లో విటమిన్లు సి, ఇ, ఎ మరియు కె,B5 మరియు B6,కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం మరియు ఇనుము ఇంకా అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా సమృద్దిగా ఉంటాయి.గ్యాస్,కడుపు ఉబ్బరం ఇంకా అలాగే అజీర్ణం వంటి సమస్యలను తగ్గించటమే కాకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య నుండి కూడా మంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. ఇంకా అలాగే మూత్ర నాళంలో హానికరమైన సూక్ష్మజీవుల నుండి రక్షణ కలిగిస్తుంది. శరీరంలోకి వైరస్‌లు చొచ్చుకుపోకుండా కూడా నిరోదిస్తుంది. ఇంకా అలాగే శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.


ఇంకా అలాగే పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి రెండు స్పూన్ల cranberries వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా అయ్యాక ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం పూట ఒకసారి సాయంత్రం ఒకసారి 7 రోజుల పాటు తాగితే యూరిన్ ఇన్ ఫెక్షన్, గ్యాస్,కడుపు ఉబ్బరం ఇంకా పొట్టలో నొప్పి అన్నీ సమస్యలు తగ్గిపోతాయి. ఈ డ్రింక్ తాగాక ఉడికిన cranberries ని కూడా మీరు తినవచ్చు.ఈ డ్రింక్ తాగటం వలన చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కీళ్ళు ఇంకా అలాగే ఎముకలలో నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. చిగురువాపు ఇంకా అలాగే దంత క్షయం వంటి సమస్యలను తగ్గిస్తుంది. డైటరీ ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీవక్రియలు కూడా బాగా జరిగేలా చేసి అధిక బరువును తగ్గిస్తాయి.ఇంకా అలాగే గుండె ఆరోగ్యంగా ఉండేలా కూడా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: